IPL 2020 : CSK players M.S. Dhoni, Suresh Raina, Karn Sharma, Deepak Chahar and Piyush Chawla reached Chennai on Friday ahead of the team's five-day pre-season training camp starting August 15 at the M.A. Chidambaram Stadium.
#IPL2020
#CSK
#MSDhoni
#WhistlePodu
#StartTheWhistles
#chennaisuperkings
#SureshRaina
#mumbaiindians
#ravindrjadeja
#ViratKohli
#RohitSharma
#T20WorldCup2020
#BCCI
#RCB
#DeepakChahar
#cricket
#teamindia

ఐపీఎల్ 2020 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం చెన్నై చేరుకున్నాడు. మహీకి నిర్వహించిన కరోనా టెస్ట్‌లో నెగటీవ్ రావడంతో ఈ జార్ఖండ్ డైనమైట్ ప్రత్యేక విమానంలో చెన్నైకి వచ్చాడు. ఇక ee roju నుంచి 20 వరకు జరగనున్న సీఎస్‌కే కండీషనింగ్ క్యాంప్‌లో పాల్గొననున్నాడు.